Raghukula Tilaka Rara Dj Song | Telugu Trending Dj Song | God Sriram New Songs | @djmsofficial3041

0
5



@djmsofficial3041

Song Name – Raghukula Tilaka Rara
Singer – Bhaskar Guru Swamy
Song Mixing – DJ MS Official – 8978536690
Please Subscribe – @djmsofficial3041
And
Like
And
Share

Original Song Link –

#trendingreels #trendinggodsongs #trendinggodsriramsongs #viral #viraltelugudjsongs
#trendingtelugugoddjsongs
#trending
#telugufolktrendingdjsong
#trend

#trendinggodsongs #trendinggodsriramsongs #viral #viraltelugudjsongs
#trendingtelugugoddjsongs
#trending
#telugufolktrendingdjsong
#trend #trendingreels

Tq So Much Supporting Me 🙏🤝
#Dj_Ms_Official3041
Dj Ms Official
@djmsofficial3041

పల్లవి… రఘుకుల తిలక రారా 🙏
నిన్నెత్తి ముద్దులాడెదరా 😘
కోసల రామా రారా 🙏
కౌసల్యా రామా రారా 🥰

చరణం 1… నుదిటిన కస్తూరి తిలకం 🙏
చిరు నవ్వులు చిందే అదరం🙏
మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెద రారా 🙏

రఘుకుల తిలక రారా 🙏
నిన్నెత్తి ముద్దులాడెదరా 😘
కోసల రామా రారా 🙏
కౌసల్యా రామా రారా 🥰

చరణం 2… వెండి గిన్నెలో పాలు అవి నీకై వుంచితి రారా 🙏
అల్లరి చేయగ మాని నువ్వారగించగా రారా 🙏

రఘుకుల తిలక రారా 🙏
నిన్నెత్తి ముద్దులాడెదరా 😘
కోసల రామా రారా 🙏
కౌసల్యా రామా రారా 🥰

చరణం 3… బుగ్గన చుక్కా పెట్టి 🙏
నీ కనులకు కాటుక పెట్టీ 🙏
నా మనసును మాలగ జేసి 🙏
నీ మెడలో వేసెద రారా 🙏

రఘుకుల తిలక రారా 🙏
నిన్నెత్తి ముద్దులాడెదరా 😘
కోసల రామా రారా 🙏
కౌసల్యా రామా రారా 🥰
కోసల రామా రారా 🙏
కౌసల్యా రామా రారా 🥰

Jai Shree Ram 🙏💪

source